మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం

by సూర్య | Fri, Apr 19, 2024, 08:54 PM

 విశ్వంభర సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవిని రష్యా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రతినిధులు కలిశారు. బుధవారం హైదరాబాద్‌కు వచ్చిన ప్రతినిధుల బృందం జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి నివాసానికి వెళ్లి సమావేశమైంది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. రష్యాలో తెలుగు సినిమాల షూటింగ్‌ను ప్రమోట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, అందుకు తగిన సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని రష్యా ప్రతినిధులు చిరంజీవికి తెలిపారు.

Latest News
 
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' UK రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, May 02, 2024, 08:42 PM
ఆడియో పార్టనర్ ని లాక్ చేసిన 'కమిటీ కుర్రోళ్లు' Thu, May 02, 2024, 08:40 PM
పుష్ప 2 : 1M+ లైక్స్ ని సొంతం చేసుకున్న 'పుష్ప పుష్ప' సాంగ్ Thu, May 02, 2024, 08:38 PM
'SSMB29' సెట్స్‌పైకి వెళ్ళేది ఎప్పుడంటే ...! Thu, May 02, 2024, 08:36 PM
'ఇండియన్ 2' కోసం గ్లోబల్ స్టార్ Thu, May 02, 2024, 07:01 PM