ఇన్‌స్టాగ్రామ్ సమస్య పై స్పందించిన యువన్ శంకర్ రాజా

by సూర్య | Fri, Apr 19, 2024, 05:38 PM

యువన్ శంకర్ రాజా ఇన్‌స్టాగ్రామ్ ఖాతా డీయాక్టివేట్ అయ్యిందనే వార్త సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఇటీవల, తలపతి విజయ్ యొక్క గోట్ నుండి విజిల్ పోడు పాటను విడుదల చేయగా ఈ సాంగ్ ని యువన్ స్వరపరిచారు. ఈ పాట కొంతమంది విజయ్ అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది.


దింతో కొంత మంది స్టార్ మ్యూజిక్ కంపోజర్ ను తీవ్రంగా ట్రోల్ చేశారు. అందుకే, యువన్ తన ఇన్‌స్టా ఖాతాను డిసేబుల్ చేయడానికికారణమని అందరూ భావించారు.


తాజాగా ఇప్పుడు యువన్ శంకర్ రాజా ట్విట్టర్‌లో ఇది కేవలం సాంకేతిక లోపం మాత్రమే. నా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను పునరుద్ధరించడానికి నా బృందం ప్రయత్నిస్తోంది మరియు నేను త్వరలో తిరిగి వస్తాను అని పోస్ట్ చేసారు.

Latest News
 
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' UK రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, May 02, 2024, 08:42 PM
ఆడియో పార్టనర్ ని లాక్ చేసిన 'కమిటీ కుర్రోళ్లు' Thu, May 02, 2024, 08:40 PM
పుష్ప 2 : 1M+ లైక్స్ ని సొంతం చేసుకున్న 'పుష్ప పుష్ప' సాంగ్ Thu, May 02, 2024, 08:38 PM
'SSMB29' సెట్స్‌పైకి వెళ్ళేది ఎప్పుడంటే ...! Thu, May 02, 2024, 08:36 PM
'ఇండియన్ 2' కోసం గ్లోబల్ స్టార్ Thu, May 02, 2024, 07:01 PM