'అరణ్మనై 4' UK అండ్ యూరప్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్

by సూర్య | Fri, Apr 19, 2024, 06:00 PM

అరణ్మనై 4 హారర్-కామెడీ సిరీస్ తెలుగులో బాక్ పేరుతో విడుదలవుతోంది. ఈ చిత్రానికి సుందర్ సి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సుందర్ సి కథానాయకుడిగా నటిస్తుండగా, తమన్నా భాటియా, రాశి ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా మే 3, 2024న విడుదల కానుంది.


తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క UK అండ్ యూరప్ రైట్స్ ని అహింస ఎంటెర్టైన్మ్నెట్స్ సొంతం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం ఆన్లైన్ లో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది.

ఈ సినిమాలో వెన్నిల కిషోర్, శ్రీనివాసులు, ఢిల్లీ గణేష్, కోవై సరళ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హిప్ హాప్ తమిజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఖుష్బు సుందర్ ఏసీఎస్ అరుణ్ కుమార్ ఈ సినిమాని అవ్ని సినిమాక్స్ పి లిమిటెడ్‌పై నిర్మించారు.

Latest News
 
కేన్స్‌లో మెరిసిన ఐశ్వర్య రాయ్ Fri, May 17, 2024, 02:07 PM
వైట్ మోడ్రన్ డ్రెస్ లో గ్లామరస్ గా దీపికా Fri, May 17, 2024, 11:39 AM
రష్మిక ట్వీట్ వీడియో పై స్పందించిన ప్రధాని Fri, May 17, 2024, 11:37 AM
‘అరవింద సమేత’తో బాధపడ్డాను: ఈషా Fri, May 17, 2024, 11:10 AM
'రామంరాఘవం' లో నాయుడన్న పాత్రలో సునీల్ Thu, May 16, 2024, 07:48 PM