'డియర్' ఆడియో జ్యూక్‌బాక్స్ అవుట్

by సూర్య | Fri, Apr 19, 2024, 05:32 PM

ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వంలో జివి ప్రకాష్ కుమార్ నటించిన 'డియర్' సినిమా ఏప్రిల్ 12న విడుదల అయ్యింది. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని ఆంధ్రా ప్రాంతంలో విడుదల చేయగా, ఏషియన్ సినిమాస్ తెలంగాణ ప్రాంతంలో విడుదల చేసింది. తాజాగా మూవీ మేకర్స్ ఈ చిత్రం యొక్క ఆడియో జ్యూక్‌బాక్స్ ని విడుదల చేసినట్లు ప్రకటించారు.

ఫ్యామిలీ కామెడీ డ్రామా ట్రాక్ లో వచ్చిన ఈ చిత్రంలో జివి ప్రకాష్ కుమార్ కి జోడిగా ఐశ్వర్య రాజేష్ నటిస్తుంది. ఈ సినిమాని వరుణ్ త్రిపురనేని, అభిషేక్ రామిశెట్టి మరియు జి పృథ్వీరాజ్ జాజికాయ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై నిర్మించారు.


ఈ చిత్రంలో కాళి వెంకట్, ఇళవరసు, రోహిణి, తలైవాసల్ విజయ్, గీతా కైలాసం మరియు నందిని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.

Latest News
 
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' UK రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, May 02, 2024, 08:42 PM
ఆడియో పార్టనర్ ని లాక్ చేసిన 'కమిటీ కుర్రోళ్లు' Thu, May 02, 2024, 08:40 PM
పుష్ప 2 : 1M+ లైక్స్ ని సొంతం చేసుకున్న 'పుష్ప పుష్ప' సాంగ్ Thu, May 02, 2024, 08:38 PM
'SSMB29' సెట్స్‌పైకి వెళ్ళేది ఎప్పుడంటే ...! Thu, May 02, 2024, 08:36 PM
'ఇండియన్ 2' కోసం గ్లోబల్ స్టార్ Thu, May 02, 2024, 07:01 PM