'మా నాన్న సూపర్' హీరోలో ప్రముఖ కొరియోగ్రాఫర్ అతిధి పాత్ర

by సూర్య | Thu, Apr 18, 2024, 05:06 PM

అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో టాలీవుడ్ నైట్రో స్టార్ సుధీర్ బాబు తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'మా నాన్న సూపర్ హీరో' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఎమోషనల్ ట్రాక్ లో రానున్న ఈ సినిమాలో కొరియోగ్రాఫర్ రాజు సుందరం అతిధి పాత్రలో దాదాపు 20 నిమిషాలు కనిపించనున్నట్లు ఫిలిం సిర్ల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి.


ఈ చిత్రంలో ఆర్నా కథానాయికగా నటిస్తుంది. సాయాజీ షిండే, రాజు సుందరం, శశాంక్, ఆమని, హర్షిత్ రెడ్డి ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. జయ్ క్రిష్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని క్యామ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి V సెల్యులాయిడ్ నిర్మించింది.

Latest News
 
'సిద్ధార్థ్ రాయ్‌' OTT ఎంట్రీకి తేదీ లాక్ Wed, May 01, 2024, 02:57 PM
గీతాంజలి మళ్ళీవచ్చిందిలోని 'గీతాంజలి వై' వీడియో సాంగ్ విడుదలకి టైమ్ లాక్ Wed, May 01, 2024, 02:54 PM
త్వరలో డిజిటల్ ఎంట్రీ ఇవ్వనున్న 'లాల్ సలామ్' Wed, May 01, 2024, 02:51 PM
ఆఫీసియల్ : సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' Wed, May 01, 2024, 02:47 PM
'హరి హర వీర మల్లు' టీజర్ విడుదల ఎప్పుడంటే...! Wed, May 01, 2024, 02:45 PM