'హరి హర వీర మల్లు' టీజర్ విడుదల ఎప్పుడంటే...!

by సూర్య | Wed, May 01, 2024, 02:45 PM

క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ "హరి హర వీర మల్లు" సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసందే. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా టీజర్ ని మే 2, 2024న అంటే రేపు ఉదయం 9 గంటలకి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది.

ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో బాబీ డియోల్, అర్జున్ రాంపాల్, సిజ్లింగ్ బ్యూటీ నోరా ఫతేహి ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ పాన్-ఇండియా మూవీని మెగా సూర్య ప్రొడక్షన్ నిర్మిస్తుండగా, ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.

Latest News
 
'బడ్డీ' నుండి ఆ పిల్ల కనులే పూర్తి ఆడియో సాంగ్ విడుదల Tue, May 21, 2024, 04:06 PM
దేవర: ఫియర్ సాంగ్ తెలుగు వెర్షన్ లిరికల్ షీట్ అవుట్ Tue, May 21, 2024, 04:04 PM
మోహన్ లాల్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన 'కన్నప్ప' టీమ్ Tue, May 21, 2024, 03:57 PM
త్వరలో విడుదల కానున్న 'భజే వాయు వేగం' ట్రైలర్ Tue, May 21, 2024, 03:56 PM
'సత్యభామ' ట్రైలర్ విడుదల ఎప్పుడంటే...! Tue, May 21, 2024, 03:53 PM