శ్రీవిష్ణు తదుపరి చిత్రం గురించిన లేటెస్ట్ అప్డేట్

by సూర్య | Thu, Apr 18, 2024, 04:53 PM

హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో టాలీవుడ్ నటుడు శ్రీవిష్ణు తన 17వ సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రెబా మోనికా జాన్ కథానాయికగా నటిస్తుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ట్రాక్ లో రానున్న ఈ సినిమా 60% షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం.


విద్యా సాగర్ మరియు శ్రీకర్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ మరియు ఎడిటింగ్ నిర్వహిస్తుండగా, కాల భైవర సంగీతం అందిస్తున్నారు. తెలుగువారి ఫేవరెట్ సిట్‌కామ్ అమృతం ద్వితీయం నిర్మాతలైన లైట్‌బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Latest News
 
అజిత్ బర్త్‌డేకి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన షాలిని Wed, May 01, 2024, 03:03 PM
'సిద్ధార్థ్ రాయ్‌' OTT ఎంట్రీకి తేదీ లాక్ Wed, May 01, 2024, 02:57 PM
గీతాంజలి మళ్ళీవచ్చిందిలోని 'గీతాంజలి వై' వీడియో సాంగ్ విడుదలకి టైమ్ లాక్ Wed, May 01, 2024, 02:54 PM
త్వరలో డిజిటల్ ఎంట్రీ ఇవ్వనున్న 'లాల్ సలామ్' Wed, May 01, 2024, 02:51 PM
ఆఫీసియల్ : సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' Wed, May 01, 2024, 02:47 PM