అజిత్ బర్త్‌డేకి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన షాలిని

by సూర్య | Wed, May 01, 2024, 03:03 PM

కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. తెలుగు వాడే అయినప్పటికీ తమిళ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. అయితే, ఇవాళ హీరో అజిత్ కుమార్ 53వ పుట్టిన రోజు. కాగా, అజిత్ భార్య షాలిని ఆయనకు అదిరిపోయే గిఫ్ట్‌తో సర్‌ఫ్రైజ్ ఇచ్చింది. బైక్స్ అంటే అజిత్‌కు ఎంత ఇష్టమో బాగా తెలిసిన షాలిని.. ఈ బర్త్‌డే కానుకగా డుకాటీ బైక్ బహుమతిగా ఇచ్చింది.

Latest News
 
'రాజు యాదవ్' నాలగవ సింగల్ ని విడుదల చేయనున్న స్థార్ డైరెక్టర్ Tue, May 21, 2024, 08:45 PM
తన సినీ కెరీర్‌ను వదిలేయనున్న స్టార్ హీరోయిన్ Tue, May 21, 2024, 08:43 PM
'రత్నం' డిజిటల్ అరంగేట్రం ఎప్పుడంటే...! Tue, May 21, 2024, 08:41 PM
త్వరలో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధంగా ఉన్న 'యక్షిణి' Tue, May 21, 2024, 08:37 PM
క్రేజీ బ్యాక్‌డ్రాప్‌లో అల్లు అర్జున్ 'పుష్ప 2' షూటింగ్ Tue, May 21, 2024, 06:51 PM