'సిద్ధార్థ్ రాయ్‌' OTT ఎంట్రీకి తేదీ లాక్

by సూర్య | Wed, May 01, 2024, 02:57 PM

పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ లవ్ అండ్ ఇంటెన్స్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ 'సిద్ధార్థ్ రాయ్‌' తో హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమాకి వి యేశస్వి దర్శకత్వం వహించారు. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ఆహా సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈ సినిమా ఆహాలో మే 3, 2024న స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు డిజిటల్ ప్లాట్ఫారం అధికారికంగా ప్రకటించింది.


ఈ చిత్రంలో తన్వి నేగి కథానాయికగా నటించింది. శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ అండ్ విహిన్ క్రియేషన్స్ బ్యానర్లపై జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయిన ఈ చిత్రాన్ని నిర్మించారు.

Latest News
 
'రాజు యాదవ్' నాలగవ సింగల్ ని విడుదల చేయనున్న స్థార్ డైరెక్టర్ Tue, May 21, 2024, 08:45 PM
తన సినీ కెరీర్‌ను వదిలేయనున్న స్టార్ హీరోయిన్ Tue, May 21, 2024, 08:43 PM
'రత్నం' డిజిటల్ అరంగేట్రం ఎప్పుడంటే...! Tue, May 21, 2024, 08:41 PM
త్వరలో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధంగా ఉన్న 'యక్షిణి' Tue, May 21, 2024, 08:37 PM
క్రేజీ బ్యాక్‌డ్రాప్‌లో అల్లు అర్జున్ 'పుష్ప 2' షూటింగ్ Tue, May 21, 2024, 06:51 PM