రేపే 'సైరన్‌' డిజిటల్ ఎంట్రీ

by సూర్య | Thu, Apr 18, 2024, 02:41 PM

ఆంటోని భాగ్యరాజ్ దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో జయం రవి నటించిన 'సైరన్‌' ఫిబ్రవరి 16, 2024న విడుదల అయ్యింది. ఈ చిత్రం యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా ఏప్రిల్ 19న స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానుంది.

ఈ చిత్రంలో జయం రవి సరసన బబ్లీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ రొమాన్స్ చేస్తుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీత అందిస్తున్నారు. హోమ్ మూవీ మేకర్స్‌పై సుజాత విజయ్‌కుమార్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Latest News
 
స్ట్రీమింగ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్న 'సిద్దర్ద్ రాయ్' Wed, May 01, 2024, 12:27 PM
హృతిక్ రోషన్ తొలి క్రష్ : మాళవిక మోహనన్ Wed, May 01, 2024, 12:25 PM
నవీన్ చంద్రను వరించిన 'దాదాసాహెబ్ ఫాల్కే' అవార్డు Wed, May 01, 2024, 10:19 AM
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ విడుదలకి టైమ్ లాక్ Tue, Apr 30, 2024, 10:50 PM
బాక్ : 10M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆచోఆచో' సాంగ్ Tue, Apr 30, 2024, 10:46 PM