హృతిక్ రోషన్ తొలి క్రష్ : మాళవిక మోహనన్

by సూర్య | Wed, May 01, 2024, 12:25 PM

మలయాళీ హీరోయిన్ మాళవిక మోహనన్ ఓ నెటిజన్‌ ప్రశ్నకు ఘాటుగా సమాధానమిచ్చారు. ఆమె ఈరోజు ఉదయం ట్విటర్‌లో ఫ్యాన్స్‌తో సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ 'గ్లామర్ షో ఆపి నటించడం ఎప్పుడు మొదలుపెడతావు?' అని ప్రశ్నించారు. అందుకు ఆమె 'ఎప్పటికీ నటించను. నీకేమైనా సమస్యా?’ అంటూ జవాబిచ్చారు. ఇక సమంత, అనుష్క తనకు ఇష్టమైన హీరోయిన్లని, హృతిక్ రోషన్ తొలి క్రష్ అని ఇతర ప్రశ్నలకు సమాధానమిచ్చారు.


 


 

Latest News
 
ఫిట్‌నెస్ గురించి సాలార్ నటి ఏమన్నారంటే..! Tue, May 21, 2024, 06:33 PM
రెండు భాగాలుగా విడుదల కానున్న 'మిరాయ్' Tue, May 21, 2024, 06:18 PM
'సింగం ఎగైన్‌' లో తెలుగు నటుడు Tue, May 21, 2024, 06:16 PM
యూట్యూబర్ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్న మ్యూజిక్ కంపోజర్ థమన్ Tue, May 21, 2024, 06:11 PM
పరిణీతి చోప్రా వ్యాఖ్యలకి స్పందించిన కరణ్ జోహార్ Tue, May 21, 2024, 06:08 PM