నవీన్ చంద్రను వరించిన 'దాదాసాహెబ్ ఫాల్కే' అవార్డు

by సూర్య | Wed, May 01, 2024, 10:19 AM

టాలీవుడ్ యువ హీరో నవీన్ చంద్రకు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దక్కింది. ఈ ఏడాది నిర్వహించే దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్లో నవీన్ చంద్ర ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్నారు. 2023 అక్టోబరులో విడుదలైన కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రం 'మంత్ ఆఫ్ మధు' సినిమాలో ఆయన అద్భుతమైన నటనకుగానూ ఈ పురస్కారం లభించింది.

Latest News
 
క్రేజీ బ్యాక్‌డ్రాప్‌లో అల్లు అర్జున్ 'పుష్ప 2' షూటింగ్ Tue, May 21, 2024, 06:51 PM
'OG' లో టబు స్థానంలో ఈ నటి వచ్చిందా? Tue, May 21, 2024, 06:46 PM
విజయ్ దేవరకొండ - సుకుమార్ సినిమా ప్రారంభం అప్పుడేనా Tue, May 21, 2024, 06:40 PM
తన బాలీవుడ్ ప్లాన్స్ గురించి ఓపెన్ అయ్యిన నాగ చైతన్య Tue, May 21, 2024, 06:38 PM
ఫిట్‌నెస్ గురించి సాలార్ నటి ఏమన్నారంటే..! Tue, May 21, 2024, 06:33 PM