విక్రమ్ తదుపరి చిత్రానికి క్రేజీ టైటిల్ లాక్

by సూర్య | Wed, Apr 17, 2024, 07:36 PM

SU అరుణ్ కుమార్ దర్శకత్వంలో విక్రమ్‌ తన తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈ సినిమాకి 'వీర ధీర సూరన్' అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు.


ఈ సినిమాలో SJసూర్య, దుషార విజయన్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. హెచ్ఆర్ పిక్చర్స్ పతాకంపై రియా శిబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
'RC16' లో బాలీవుడ్ నటుడి కీలక పాత్ర Tue, Apr 30, 2024, 06:10 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'తీస్ మార్ ఖాన్' Tue, Apr 30, 2024, 06:09 PM
'యోధ' డిజిటల్ ఎంట్రీ ఎప్పుడంటే...! Tue, Apr 30, 2024, 06:07 PM
'తాండల్' సెట్స్ లో నాగ చైతన్య Tue, Apr 30, 2024, 06:05 PM
'దేవకీ నందన వాసుదేవ' ఫస్ట్ సింగల్ విడుదలకి తేదీ ఖరారు Tue, Apr 30, 2024, 06:04 PM