'RC16' లో బాలీవుడ్ నటుడి కీలక పాత్ర

by సూర్య | Tue, Apr 30, 2024, 06:10 PM

ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తన 16వ చిత్రాన్ని చేయనున్న సంగతి అందరికి తెలిసందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. లేటెస్ట్ బజ్ ప్రకారం, ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో రాజ్‌కుమార్  కీలక పాత్రలో కనిపించనున్నారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాకి AR రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. గ్రామీణ స్పోర్ట్స్ డ్రామాగా రానున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్‌ పతాకంపై వెంకట సతీష్‌ కిలారు నిర్మిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

Latest News
 
ఆయనతో నటించే అవకాశం రావడం నా అదృష్టం : కాజల్ Tue, May 21, 2024, 11:34 AM
రావణుడి పాత్ర కోసం రియల్ గోల్డ్? Tue, May 21, 2024, 10:56 AM
'గం గం గణేశ' ట్రైలర్ అవుట్ Mon, May 20, 2024, 06:33 PM
50 రోజులు థియేటర్ రన్ పూర్తి చేసుకున్న 'క్రూ' Mon, May 20, 2024, 06:30 PM
రత్నం నుండి 'ఎటువైపో' వీడియో సాంగ్ అవుట్ Mon, May 20, 2024, 06:28 PM