'ఆ ఒక్కటి అడక్కు' ఓవర్సీస్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్

by సూర్య | Tue, Apr 16, 2024, 05:31 PM

మల్లి అంకం దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'ఆ ఒక్కటి అడక్కు' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా మే 3న విడుదల కానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ఓవర్సీస్ రైట్స్ ని రాధా కృష్ణ ఎంటర్టైన్మెంట్స్ సొంతం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం  సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది.

ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా నరేష్ కి జోడిగా నటిస్తుంది. ఈ సినిమాలో అరియానా మరియు హర్ష చెముడు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్‌కి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. చిలక ప్రొడక్షన్స్ పై రాజీవ్ చిలక ఈ సినిమాని నిర్మించారు.

Latest News
 
'RC16' లో బాలీవుడ్ నటుడి కీలక పాత్ర Tue, Apr 30, 2024, 06:10 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'తీస్ మార్ ఖాన్' Tue, Apr 30, 2024, 06:09 PM
'యోధ' డిజిటల్ ఎంట్రీ ఎప్పుడంటే...! Tue, Apr 30, 2024, 06:07 PM
'తాండల్' సెట్స్ లో నాగ చైతన్య Tue, Apr 30, 2024, 06:05 PM
'దేవకీ నందన వాసుదేవ' ఫస్ట్ సింగల్ విడుదలకి తేదీ ఖరారు Tue, Apr 30, 2024, 06:04 PM