OTT ఎంట్రీ తేదీని లాక్ చేసిన 'లంబసింగి'

by సూర్య | Thu, Mar 28, 2024, 08:12 PM

బంగార్రాజుతో బ్లాక్‌బస్టర్‌ను అందించిన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కురసాల సమర్పణలో కాన్సెప్ట్ ఫిలింస్ బ్యానర్‌పై జికె మోహన్ లంబసింగి అనే చిత్రాన్ని నిర్మించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని డిస్నీ ప్లస్ హాట్స్టార్ సొంతం చేసుకుంది.


తాజాగా ఇప్పుడు ఈ సినిమా ఏప్రిల్ 2న స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు సమచారం. ఈ విషయాని డిజిటల్ ప్లాట్ఫారం అధికారకంగా సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది.


నవీన్ గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బిగ్ బాస్ ఫేమ్ దివి వడ్త్యా కథానాయికగా కనిపించనుంది. ఈ చిత్రంతో భరత్ సినిమాలో హీరోగా నటించాడు.

Latest News
 
'టర్బో' ట్రైలర్ విడుదలకి తేదీ లాక్ Fri, May 10, 2024, 07:28 PM
'ఓ మంచి ఘోస్ట్' టీజర్ అవుట్ Fri, May 10, 2024, 07:25 PM
OTT అరంగేట్రం చేసిన 8 A.M. మెట్రో Fri, May 10, 2024, 06:12 PM
షూటింగ్ పూర్తి చేసుకున్న 'డార్లింగ్' Fri, May 10, 2024, 06:08 PM
రాజధాని నగరంలో 'థగ్ లైఫ్' షూటింగ్ Fri, May 10, 2024, 06:07 PM