త్వరలో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వనున్న 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్'

by సూర్య | Thu, Mar 28, 2024, 08:15 PM

దుష్యంత్ కటికనేని దర్శకత్వంలో టాలీవుడ్ ఎమర్జింగ్ టాలెంట్ హీరో సుహాస్ నటించిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా ఫిబ్రవరి 2, 2024న విడుదల అయ్యింది. ఈ సినిమా యొక్క శాటిలైట్ రైట్స్ ని స్టార్ మా సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తాజా సమచారం ప్రకారం, ఈ సినిమా త్వరలో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

ఈ సినిమాలో శివాని నగరం సుహాస్ కి జోడిగా నటిస్తుంది. జగదీష్‌ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ప్రఖ్యాత నిర్మాత బన్నీ వాస్ మరియు దర్శకుడు వెంకటేష్ మహా ఈ ప్రాజెక్ట్‌ను సగర్వంగా సమర్పించారు, ధీరజ్ మొగిలినేని నిర్మించారు. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM