'ఓం భీమ్ బుష్‌' 6 రోజుల వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంతంటే...!

by సూర్య | Thu, Mar 28, 2024, 05:05 PM

శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో శ్రీవిష్ణు నటించిన 'ఓం భీమ్ బుష్‌' సినిమా మార్చి 22, 2024న థియేట్రికల్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ చిత్రం వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద విడుదలైన 6 రోజులలో 25.20 కోట్ల గ్రాస్ ని వసూళ్లు చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు.

ఈ సినిమాలో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రీతి ముకుందన్ మరియు అయేషా ఖాన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్, మరియు రాచ రవి ఈ సినిమాలో కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సన్నీ MR సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని UV క్రియేషన్స్ సమర్పణలో V సెల్యులాయిడ్ మరియు సునీల్ బలుసు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Latest News
 
బాలకృష్ణ సినిమా లో కాజల్‌ ? Wed, May 08, 2024, 11:42 AM
మినీ డ్రెస్‌లో ఆషు రెడ్డి పోజులు Wed, May 08, 2024, 11:11 AM
సిద్ధార్థ్‌ వల్లే ప్రేమపై నమ్మకం పెరిగింది: అదితి రావ్‌ Wed, May 08, 2024, 10:29 AM
నాకిష్టమైన ప్లేయర్ అతడే: ప్రీతి జింటా Wed, May 08, 2024, 10:28 AM
'డార్లింగ్' లో తన భాగాన్ని పూర్తి చేసుకున్న నభా నటేష్ Tue, May 07, 2024, 04:31 PM