OTT స్ట్రీమింగ్ కి అందుబాటులో 'టైగర్ నాగేశ్వరరావు' హిందీ వెర్షన్

by సూర్య | Fri, Mar 01, 2024, 09:04 PM

వంశీ దర్శకత్వంలో టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ నటించిన 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా అక్టోబర్ 20, 2023న గ్రాండ్ రిలీజ్‌ అయ్యింది. ఈ చిత్రం యొక్క హిందీ వెర్షన్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే.


తాజాగా ఈ చిత్రం మార్చి 1, 2024న అమెజాన్ ప్రైమ్ వీడియోలో OTT స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ విషయాన్ని డిజిటల్ ప్లాట్ఫారం అధికారికంగా సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది.

ఈ సినిమాలో నుపుర్ సనాన్ అండ్ గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్స్ గా నటించనున్నారు. అనుపమ్ ఖేర్, రేణు దేశాయ్ మరియు జిషు సేన్‌గుప్తా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.


ఈ సినిమాని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

Latest News
 
ఎనిమిదేళ్ల వయసు నుంచే జాగ్రత్తగా ఉండడం నేర్చుకున్నా Mon, Sep 16, 2024, 08:45 PM
జానీ మాస్టర్‌పై ఓ యువతి అత్యాచారం కేసు Mon, Sep 16, 2024, 08:43 PM
జానీ మాస్టర్‌పై కొరియోగ్రాఫర్ అసోషియేషన్ సీరియస్ Mon, Sep 16, 2024, 08:42 PM
హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్ జాన‌ర్‌లో ఏలియ‌న్ రోముల‌స్‌ Mon, Sep 16, 2024, 08:41 PM
‘ముఫాసా’కు వాయిస్‌ ఇవ్వనున్న మహేష్ బాబు Mon, Sep 16, 2024, 08:40 PM