'టిల్లు స్క్వేర్' డిజిటల్ రైట్స్ పై లేటెస్ట్ బజ్

by సూర్య | Fri, Mar 01, 2024, 09:06 PM

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం సూపర్ హిట్ మూవీ డిజె టిల్లుకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న టిల్లు స్క్వేర్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ సిద్ధూకు జోడిగా కనిపించనుంది. లేటెస్ట్ బజ్ ప్రకారం, ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్‌ఫ్లిక్స్ 35 కోట్లకి సొంతం చేసుకున్నట్లు సమాచారం.

ఈ థ్రిల్లింగ్ మూవీకి రామ్ మిరియాల సంగీత అందిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 29, 2024న విడుదల కానుంది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Latest News
 
'కూలీ' ట్రైలర్ విడుదల తేదీ వెల్లడి Tue, Jul 15, 2025, 07:31 AM
'కుబేర' లోని శంకరా ఫుల్ వీడియో సాంగ్ విడుదల ఎప్పుడంటే..! Tue, Jul 15, 2025, 07:26 AM
నేడే సస్పెన్స్ థ్రిల్లర్‌ 'క' స్మాల్ స్క్రీన్ ఎంట్రీ Tue, Jul 15, 2025, 07:21 AM
మెగా స్టార్ చిత్రంలో మృణాల్ ఠాకూర్ Mon, Jul 14, 2025, 07:40 PM
వాయిదా పడనున్న 'మాస్ జాతర' విడుదల Mon, Jul 14, 2025, 07:34 PM