162.5K లైక్‌లను సొంతం చేసుకున్న 'గామి' ట్రైలర్

by సూర్య | Fri, Mar 01, 2024, 09:08 PM

విద్యాధర్ కగిత దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్సేన్ తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'గామి' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. విశ్వక్సేన్ ఈ సినిమాలో అఘోరాగా కనిపించనున్నాడు. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో 162.5K లైక్‌లను సొంతం చేసుకున్నట్లు సమాచారం.

ఈ చిత్రం మహా శివరాత్రి శుభ సందర్భం మార్చి 8, 2024న విడుదల కానుంది. ఈ సినిమాలో విశ్వక్సేన్ సరసన చాందిని చౌదరి జోడిగా నటిస్తుంది. MG అభినయ, మహ్మద్ సమద్, దయానంద్ రెడ్డి మరియు హారిక పెడద ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వి సెల్యులాయిడ్ సమర్పణలో కార్తీక్ శబరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Latest News
 
5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిత్ర మండలి' టీజర్ Wed, Jun 18, 2025, 02:37 PM
రన్ టైమ్ ని లాక్ చేసిన 'కుబేర' Wed, Jun 18, 2025, 02:30 PM
'హరి హర వీర మల్లు' విడుదల అప్పుడేనా? Wed, Jun 18, 2025, 02:25 PM
భారీ ట్రైన్ సెట్‌లో ‘పెద్ది’ షూటింగ్ Wed, Jun 18, 2025, 02:23 PM
హీరోయిన్ కోసం షూటింగ్ లొకేషన్ మార్చేసిన యష్ Wed, Jun 18, 2025, 02:22 PM