డిజిటల్ పార్టనర్ ని లాక్ చేసిన 'ప్రేమలు'

by సూర్య | Fri, Mar 01, 2024, 09:10 PM

గిరీష్ ఎ.డి. దర్శకత్వంలో నల్సేన్ కె. గఫూర్ మరియు మమిత బైజు ప్రధాన పాత్రలో నటించిన రోమ్-కామ్ ఎంటర్‌టైనర్‌ ప్రేమలు మలయాళంలో ఘనవిజయం సాధించింది. ఈ చిత్రాన్ని రాజమౌళి తనయుడు ఎస్‌ఎస్ కార్తికేయ తెలుగులో విడుదల చేయనున్నారు. ఈ చిత్రం తెలుగులోనూ అదే పేరుతో మార్చి 8న విడుదల కానుంది.


లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా యొక్క తెలుగు వెర్షన్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, అఖిలా భార్గవన్, మరియు మీనాక్షి రవీంద్రన్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.

Latest News
 
రెండు కథలతో రాబోతున్న శేఖర్‌ కమ్ముల! Sat, Jul 19, 2025, 10:22 PM
సోనూసూద్ రియల్ హీరో again – చేతితో పాము పట్టి అందరికీ మెసేజ్ ఇచ్చారు! Sat, Jul 19, 2025, 09:48 PM
'బిల్లా రంగ బాషా - ఫస్ట్ బ్లడ్' లో పూజ హెడ్గే Sat, Jul 19, 2025, 09:07 PM
'పెద్ది' కి జాన్వి కపూర్ రెమ్యూనరేషన్ ఎంతంటే...! Sat, Jul 19, 2025, 09:04 PM
సెకండ్ షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న 'సూర్య 46' Sat, Jul 19, 2025, 09:00 PM