'ఫైటర్' వరల్డ్ వైడ్ గా ఎంత వసూళ్లు చేసినదంటే...!

by సూర్య | Fri, Mar 01, 2024, 09:02 PM

సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటించిన 'ఫైటర్' సినిమా జనవరి 26, 2024న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఇప్పటివరకు 352 కోట్ల గ్రాస్ ని వసూళ్లు చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు.

ఈ భారతదేశపు మొట్టమొదటి వైమానిక యాక్షన్ చిత్రంలో హృతిక్ సరసన గార్జియస్ బ్యూటీ దీపికా పదుకొణె జంటగా నటిస్తుంది. యాక్షన్ ఎంటర్టైనర్ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాలో సీనియర్ నటుడు అనిల్ కపూర్, కరణ్ సింగ్ గ్రోవర్, అక్షయ్ ఒబెరాయ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. వయాకామ్ 18 స్టూడియోస్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ చిత్రానికి విశాల్-షేక్ సంగీతం అందించనున్నారు.

Latest News
 
మత్తు వదలరా పార్ట్-3 పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ రితీష్ రానా...? Wed, Sep 18, 2024, 11:31 PM
ఇంస్టాగ్రామ్ లో 'వెట్టయన్' ఫస్ట్ సింగిల్ కి భారీ రెస్పాన్స్ Wed, Sep 18, 2024, 09:05 PM
'తంగలన్' డిజిటల్ ఎంట్రీకి తేదీ లాక్ Wed, Sep 18, 2024, 09:03 PM
రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఉంది Wed, Sep 18, 2024, 05:53 PM
నాకు ఎటువంటి ఇబ్బంది లేదు Wed, Sep 18, 2024, 05:52 PM