యాక్షన్ భామగా మారిన నటి కీర్తి సురేశ్

by సూర్య | Sun, Dec 10, 2023, 09:17 AM

హీరోయిన్ కీర్తి సురేష్ ప్రస్తుతం 'రివాల్వర్ రీటా', 'సైరన్' చిత్రాల్లో నటిస్తోంది. 'సైరన్' చిత్రంలో నందిని అనే పోలీస్ ఆఫీసర్‌గా కీర్తి సందడి చేస్తుంది. ఇప్పటికే ప్రచార చిత్రాల్లో తన పాత్రను చూపించిన తీరు చూస్తుంటే.. సినిమాలో యాక్షన్ సన్నివేశాల్లోనూ ఆమె నటించినట్లు తెలుస్తోంది. 'రివాల్వర్ రీటా' సినిమాలో కీర్తి సురేష్ పాత్ర పూర్తిగా యాక్షన్ ఓరియెంటెడ్ గా ఉంటుందని తెలుస్తుంది.

Latest News
 
ఎనిమిదేళ్ల వయసు నుంచే జాగ్రత్తగా ఉండడం నేర్చుకున్నా Mon, Sep 16, 2024, 08:45 PM
జానీ మాస్టర్‌పై ఓ యువతి అత్యాచారం కేసు Mon, Sep 16, 2024, 08:43 PM
జానీ మాస్టర్‌పై కొరియోగ్రాఫర్ అసోషియేషన్ సీరియస్ Mon, Sep 16, 2024, 08:42 PM
హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్ జాన‌ర్‌లో ఏలియ‌న్ రోముల‌స్‌ Mon, Sep 16, 2024, 08:41 PM
‘ముఫాసా’కు వాయిస్‌ ఇవ్వనున్న మహేష్ బాబు Mon, Sep 16, 2024, 08:40 PM