$800k మార్క్ ని క్రాస్ చేసిన 'హాయ్ నాన్న'

by సూర్య | Sat, Dec 09, 2023, 09:27 PM

నాని మరియు మృణాల్ ఠాకూర్ నటించిన హాయ్ నాన్నా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. ఈ పాన్-ఇండియన్ ఎమోషనల్ డ్రామాతో శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ చిత్రం USA బాక్స్ఆఫీస్ వద్ద $800k మార్క్ ని క్రాస్ చేసినట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా ఎలైట్ వన్ మిలియన్ క్లబ్ లో జాయిన్ అవుతుంది అని అంచనా వేస్తున్నారు.

ఈ సినిమాలో బేబీ కియారా ఖన్నా, జయరామ్, ప్రియదర్శి, నాజర్, అంగద్ బేడి, శృతి హాసన్ మరియు ఇతరులు కీలక పాత్రల్లో నటించారు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మోహన్ చెరుకూరి (సివిఎం) మరియు డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మించిన ఈ సినిమాకి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించారు.

Latest News
 
సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'మత్తు వదలారా 2' Sat, Sep 07, 2024, 09:56 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'విశ్వం' టీజర్ Sat, Sep 07, 2024, 09:54 PM
'మెయ్యళగన్' టీజర్ రిలీజ్ Sat, Sep 07, 2024, 09:49 PM
"ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్" ట్రైలర్ అవుట్ Sat, Sep 07, 2024, 09:43 PM
స్వాగ్ : 1M+మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్న గువ్వా గూటి సాంగ్ Sat, Sep 07, 2024, 09:41 PM