'సాలార్' రన్ టైమ్ లాక్

by సూర్య | Sat, Dec 09, 2023, 09:21 PM

ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'సాలార్' సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్ ట్రాక్ లో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా రన్‌టైమ్ 2 గంటల 55 నిమిషాల 22 సెకన్ల కి లాక్ అయ్యినట్లు ఫిలిం సర్కిల్ లో లేటెస్ట్ టాక్.

ఈ సినిమాలో గోపీ, జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరీ రావు, పొగరు ఫేమ్ శ్రీయా రెడ్డి, బ్రహ్మాజీ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ పాన్ ఇండియా సినిమా డిసెంబర్ 22న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు.

Latest News
 
ఓటిటిలో స్ట్రీమింగ్ కానున్న‘అబ్రహాం ఓజ్లర్‌’ మూవీ Fri, Mar 01, 2024, 11:35 PM
UK మరియు ఐర్లాండ్ లో 'బ్రహ్మయుగం' 14 రోజులలో ఎంత వసూళ్లు చేసినదంటే...! Fri, Mar 01, 2024, 09:15 PM
'UI' ఆడియో రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ మ్యూజిక్ లేబెల్ Fri, Mar 01, 2024, 09:13 PM
ఆఫీసియల్ : 'హనుమాన్' OTT ఎంట్రీకి తేదీ ఖరారు Fri, Mar 01, 2024, 09:11 PM
డిజిటల్ పార్టనర్ ని లాక్ చేసిన 'ప్రేమలు' Fri, Mar 01, 2024, 09:10 PM