ఈ వారం 'చీకటి గదిలో చితక్కొట్టుడు' ఒక్కటే దిక్కు

by సూర్య | Wed, Mar 20, 2019, 02:11 PM

టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కి కలెక్షన్స్ లేక విలవిలలాడుతుంది . మర్చి నెలలో వచ్చిన సినిమాలన్ని బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. కనీసం ఆ సినిమాల రన్ లతో థియేటర్ మానేజ్మెంట్ కి కూడా సరిపోతలేవు. అక్కడక్కడా కొన్ని షోలు క్యాన్సిల్ చేసుకుంటున్నారు. కనీసం ఈ వారమైన లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ లాంటి హైప్ ఉన్న సినిమా వస్తుందనుకుంటే అది కాస్త వారం రోజులకి వాయిదా పడింది.సినిమా ప్రియులకి ఈవారం సినిమా ప్రియులకి 'చీకటి గదిలో చితక్కొట్టుడు' సినిమా ఒక్కటే దిక్కు అన్నట్టయింది. ఇది కాకుండా రానున్న సినిమాలు కూడా అనువాదాలు లేదా ఎవరికీ తెలియని అనామక చిత్రాలే కావడంతో మరో వారం రోజుల పాటు బాక్సాఫీస్‌ వద్ద గడ్డు కాలం తప్పదు. ఇక ఈ బాక్స్ ఆఫీస్ ఎప్పుడు కళకళలాడుతుందో ..... 

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM