లేడీ విలన్ గా తమన్నా

by సూర్య | Wed, Mar 20, 2019, 01:36 PM

తమన్నా భాటియా తన అందంతో అభిమానుల గుండె కొల్లగొడుతోంది. పాలరాతి శిల్పం వలె వన్డే ఈ బ్యూటీ నీ అభిమానులు ముద్దుగా మిల్కీ బీటీ అని పిలుస్తారు. ఇప్పటివరకు గ్లామర్ పాత్రలతో పరిమితం అయిన తమన్నా తన రూట్ ని మార్చినట్టుంది. తాజాగా ఆమె నెగెటివ్ రోల్ చేయడానికి కూడా అంగీకరించినట్టుగా తెలుస్తోంది .. అదీ విశాల్ మూవీలో. ఆయన తాజా చిత్రంలో నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రను చేయడానికి సిద్ధమవుతోంది. తమన్నా ఇంతవరకూ చేయని పాత్రను చేస్తుండటం .. ఈ సినిమాపై ఆసక్తిని పెంచే ప్రధానాంశం అవుతుందని చెప్పొచ్చు. 

సుందర్.సి దర్శకత్వం వహించనున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో కథానాయికగా మలయాళ నాయిక ఐశ్వర్య లక్ష్మి కనిపించనుందని అంటున్నారు. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమా, ఏప్రిల్ చివరివారంలో సెట్స్ పైకి వెళ్లనుంది. 

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM