స్పెషల్ సాంగ్ కు రకుల్ గ్రీన్ సిగ్నల్

by సూర్య | Mon, Mar 18, 2019, 04:25 PM

నిన్న మొన్నటి వరకు స్టార్ హీరోల నటించిన ఆ బ్యూటీ కి ఇపుడు అవకాశాలే కరువా అయ్యాయి.ఛాన్స్ ల కోసం దర్శక నిర్మాతలని కాకా పడుతుంది అంట .ఆఖరికి ఐటెం సాంగ్ చేయడానికి కూడా రెడీ అంటున్నది అంటే . పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తక్కువ టైం లోనే స్టార్ హీరోల తో నటించే ఛాన్స్ ఉంటుంది .హిట్ ప్లాప్ లో సంబంధం లేకుండా సౌత్ లో బడా స్టార్ అందరితో జత కట్టింది.కానీ అమ్మడి కెర్రిర్ లో ఒకటి ,రెండు తప్ప చెప్పుకో దగా హిట్స్ మాత్రం లేవు .ఇంకా యాక్టింగ్ పరంగా పెద్దగా ప్రభావం చూపని ఈ బ్యూటీ ఇప్పటి వరకు గ్లామర్ షో తో అందుకుంటుంది .గ‌తేడాది ఈ బ్యూటీ కి ఏ మాత్రం కలసి రాలేదు .ఈ ఇయర్ కూడా అమ్మడికి అవకాశాలు అంత అంత మాత్రమే వస్తున్నాయి .ప్రస్తుతం.. ఆమె నాగార్జున హీరోగా నటిస్తున్న మన్మథుడు2 సినిమాలో నటిస్తున్నారుఈ రెండు సినిమాలు తప్ప రకుల్ చేతిలో మరో ప్రాజెక్ట్ లేదు .దీని తో ఐటెం సాంగ్ లకు చిందేయడానికి రెడీ అంటున్న బ్యూటీ .మరి ఈ ఇయర్ అయిన రకుల్ కు కలసి వస్తుంది లేదో చూడాలి 


 


 


 

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM