'మా ఊరి పొలిమెరా 2' డిజిటల్ ఎంట్రీపై లేటెస్ట్ బజ్

by సూర్య | Fri, Dec 01, 2023, 07:38 PM

సత్యం రాజేష్, డా. కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ డ్రామా 'పొలిమెరా 2' నవంబర్ 3న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫారం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ సొంతం చేసుకున్నట్లు సమాచారం. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా డిసెంబర్ 1వ వారం నుండి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది అని లేటెస్ట్ టాక్.


ఈ సినిమాలో బాలాదిత్య, గెటప్ శ్రీను, చిత్రం శీను, రవివర్మ, రాకేందు మౌళి, సాహితీ దాసరి తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ కృష్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించారు.

Latest News
 
అక్కడ అసభ్యంగా తాకాడంటూ అనితా హస్సానందని ఎమోషనల్ ! Fri, Sep 20, 2024, 08:29 PM
లండన్ వెకేషన్ లో రవీనా టాండన్ Fri, Sep 20, 2024, 08:15 PM
ఆఫీసియల్ : 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Fri, Sep 20, 2024, 08:10 PM
'ది గోట్' నుండి చిన్న చిన్న కనగల్ వీడియో సాంగ్ రిలీజ్ Fri, Sep 20, 2024, 08:07 PM
'తంగలన్' లోని మనకి మనకి సాంగ్ కి భారీ రెస్పాన్స్ Fri, Sep 20, 2024, 08:03 PM