'ఫైట్ క్లబ్' ఆడియో రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ మ్యూజిక్ లేబుల్

by సూర్య | Fri, Dec 01, 2023, 07:27 PM

ప్రముఖ తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తన సొంత ప్రొడక్షన్ హౌస్ జి స్క్వాడ్‌ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. అబ్బాస్ ఎ రహ్మత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి 'ఫైట్ క్లబ్' అనే టైటిల్ ని ఖరారు చేసారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, సోనీ మ్యూజిక్ ఫైట్‌క్లబ్‌ యొక్క ఆడియో రైట్స్ ని సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. ఉరియాడి ఫేమ్‌ యువ దర్శకుడు విజయ్‌ కుమార్‌ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి 96 ఫేమ్ గోవింద్ వసంత సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
అక్కడ అసభ్యంగా తాకాడంటూ అనితా హస్సానందని ఎమోషనల్ ! Fri, Sep 20, 2024, 08:29 PM
లండన్ వెకేషన్ లో రవీనా టాండన్ Fri, Sep 20, 2024, 08:15 PM
ఆఫీసియల్ : 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Fri, Sep 20, 2024, 08:10 PM
'ది గోట్' నుండి చిన్న చిన్న కనగల్ వీడియో సాంగ్ రిలీజ్ Fri, Sep 20, 2024, 08:07 PM
'తంగలన్' లోని మనకి మనకి సాంగ్ కి భారీ రెస్పాన్స్ Fri, Sep 20, 2024, 08:03 PM