'ది గోట్' నుండి చిన్న చిన్న కనగల్ వీడియో సాంగ్ రిలీజ్

by సూర్య | Fri, Sep 20, 2024, 08:07 PM

వెంకట్ ప్రభు దర్శకత్వంలో దళపతి విజయ్ నటించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' చిత్రం సెప్టెంబరు 5, 2024న పలు భాషల్లో భారీ స్థాయిలో విడుదల అయ్యింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 400 కోట్ల గ్రాస్ ని వాసులు చేసింది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి చిన్న చిన్న కనగల్ వీడియో సాంగ్ ని విడుదల చేసినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ థ్రిల్లర్ 2004 మాస్కో మెట్రో బాంబు దాడి నుండి ప్రేరణ పొందింది మరియు తీవ్రమైన రైడ్‌గా ఉన్నట్లు సమాచారం. ది గోట్ విజయ్ యొక్క 68వ చిత్రం. డి-ఏజింగ్ టెక్నాలజీ ద్వారా సాధించిన యువ వెర్షన్‌తో విజయ్ ఈ చిత్రంలో రెండు లుక్స్‌లో కనిపించనున్నాడు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, జయరామ్, స్నేహ, లైలా, యోగి బాబు, VTV గణేష్, అజ్మల్ అమీర్, మనోబాలా, వైభవ్, ప్రేమి, అజయ్ రాజ్ మరియు అరవింద్ ఆకాష్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. AGS ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
అక్కడ అసభ్యంగా తాకాడంటూ అనితా హస్సానందని ఎమోషనల్ ! Fri, Sep 20, 2024, 08:29 PM
లండన్ వెకేషన్ లో రవీనా టాండన్ Fri, Sep 20, 2024, 08:15 PM
ఆఫీసియల్ : 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Fri, Sep 20, 2024, 08:10 PM
'ది గోట్' నుండి చిన్న చిన్న కనగల్ వీడియో సాంగ్ రిలీజ్ Fri, Sep 20, 2024, 08:07 PM
'తంగలన్' లోని మనకి మనకి సాంగ్ కి భారీ రెస్పాన్స్ Fri, Sep 20, 2024, 08:03 PM