కేజీఎఫ్‌కు సలార్‌కు సంబంధం లేదు: ప్రశాంత్ నీల్

by సూర్య | Wed, Nov 29, 2023, 11:03 AM

గ్లోబల్ స్టార్ ప్రభాస్ హీరోగా విభిన్న దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘సలార్’పై భారీ అంచనాలు పెరిగాయి. అయితే ఇటీవల సలార్‌పై వచ్చిన రూమర్స్‌పై దర్శకుడు ప్రశాంత్ నీల్ స్పందించారు. కేజీయఫ్, సలార్ ఒకే యూనివర్స్‌లో తెరకెక్కాయనే వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. ‘సలార్‌కు, కేజీఎఫ్‌కు అసలు సంబంధం లేదు. రెండింటికీ కనెక్షన్ ఉందనుకున్న వారిని నిరుత్సాహపరిచినందుకు క్షమాపణలు’ అని నీల్ తెలిపారు.

Latest News
 
'హరిహర వీర మల్లు' షూటింగ్ పునఃప్రారంభంకి తేదీ లాక్ Fri, Sep 20, 2024, 03:26 PM
'డీమోంటే కాలనీ 2' ట్రైలర్ ని విడుదల చేసిన జీ5 Fri, Sep 20, 2024, 03:21 PM
స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చిన 'మారుతీ నగర్‌ సుబ్రమణ్యం' Fri, Sep 20, 2024, 03:18 PM
$850K మార్క్ ని చేరుకున్న 'మత్తు వదలారా 2' USA ప్రీమియర్ గ్రాస్ Fri, Sep 20, 2024, 03:12 PM
'దేవర' టీమ్ తో టాలీవుడ్ యువ నటులు Fri, Sep 20, 2024, 03:08 PM