ట్రెండీ వేర్స్ లో టెంప్టింగ్ గా శ్రద్ధా దాస్

by సూర్య | Wed, Nov 29, 2023, 10:32 AM

శ్రద్ధా దాస్ మతులు పోగొట్టేస్తోంది. కుర్రాళ్లకు టెంపరేచర్ పెంచేలా ఫొటోషూట్లు చేస్తూ మతులు చెడగొడుతోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న బ్యూటీఫుల్ ఫొటోలను చూస్తే మెస్మరైజ్ కావాల్సిందే. టాప్ టు బాటమ్ మైండ్ బ్లాక్ చేసింది.గ్లామర్ బ్యూటీ శ్రద్ధా దాస్    రోజురోజుకు నెట్టింట అందాల నిప్పుపెట్టేస్తోంది. సోషల్ మీడియాలో గ్లామర్ పొటోలను షేర్ చేస్తూ అభిమానులతో నెటిజన్లను మంత్రముగ్థులను చేస్తోంది. కిర్రాక్ ఫోజులతో కలవరపెడుతోంది.ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగానే పరిచయం అయ్యింది. హీరోయిన్ గా, సపోర్టింగ్ రోల్స్ లోనూ నటించి ఆకట్టుకుంది. తన పెర్ఫామెన్స్ తో ఆడియెన్స్ ను మెప్పించింది. ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ దక్కించుకుంది. ప్రభాస్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరో చిత్రాల్లో మెరిసి మైమరిపించింది. అందాలు ఆరబోసి ప్రేక్షకులను అలరించింది. గ్లామర్ తో తన అభిమానులనూ ఫిదా చేసింది. మధ్యలో కొంత కాలం ఈ ముద్దుగుమ్మ సినిమాలకు దూరంగా ఉంది.కానీ, బుల్లితెరపై మాత్రం పాపులర్ డాన్స్ షో ‘ఢీ’తో  జడ్జీగా ఆకట్టుకుంది. స్మాల్ స్క్రీన్ పై గ్లామర్ మెరుపులతో మైమరిపించింది. ఈ క్రమంలో అదిరిపోయే అవుట్ ఫిట్లలో మంత్రముగ్ధులను చేసింది. అలాగే సోషల్ మీడియాలోనూ సందడి చేస్తూ కనిపిస్తోంది.కొద్దికాలంగా ఈ బ్యూటీ నెట్టింట ఎంతలా అందాలను ఆరబోస్తోందో తెలిసిందే.. ఇటీవల మరింతగా గ్లామర్ విందు చేస్తోంది. టైట్ ఫిట్లలో, ట్రెండీ వేర్స్ లో టెంప్టింగ్ గా దర్శనమిస్తోంది. ట్రెడిషనల్ లుక్ లోనూ మతులు పోయేలా ఫొటోలకు ఫోజులిస్తోంది. 


 


 


 


 


 





Latest News
 
చీరకట్టులో అందంగా ముస్తాబైన మీనాక్షి చౌదరీ Fri, Sep 20, 2024, 12:49 PM
మా ఇండస్ట్రీలో కుల, మత భేదాలు లేవు: సినీ నిర్మాత సి కళ్యాణ్ Fri, Sep 20, 2024, 12:39 PM
ఒకే గదిలో సుమారు 50 మంది ఉండేవాళ్లం : త్రిప్తి డిమ్రి Fri, Sep 20, 2024, 12:17 PM
నేడు మూవీ లవర్స్‌కు బంపరాఫర్.. రూ.99కే సినిమా చూసే ఛాన్స్‌ Fri, Sep 20, 2024, 10:27 AM
దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ ను అనౌన్స్ చేసిన మేకర్స్...? Thu, Sep 19, 2024, 10:17 PM