విజయ్ దేవరకొండ​ సినిమా నుంచి శ్రీలీల ఔట్​

by సూర్య | Tue, Sep 26, 2023, 12:35 PM

విజయదేవరకొండ హీరోగా దర్శకుడు గౌతమ్ తిన్నూరి ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ సినిమా నుంచి శ్రీ లీల తప్పుకోనుందట. తన కాల్షీట్స్‌లో డేట్స్​ అడ్జస్ట్ కాకపోవడం వల్ల శ్రీలీల ఆ అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చిందని తాజా సమాచారం. దీంతో ఆమె స్థానంలో రష్మిక ఈ సినిమాలో విజయ్​ సరసన నటించనుందని టాక్​.

Latest News
 
25 మిలియన్ వ్యూస్ ని సాధించిన 'సుట్టంలాసూసి' లిరికల్ పాట Tue, Dec 05, 2023, 06:45 PM
'బబుల్‌గమ్‌' మూడవ సింగల్ విడుదలకి టైమ్ లాక్ Tue, Dec 05, 2023, 06:26 PM
'హాయ్ నాన్న' హిందీ థియేట్రికల్ రైట్స్ పై లేటెస్ట్ అప్డేట్ Tue, Dec 05, 2023, 06:23 PM
'యానిమల్' 4 రోజుల నార్త్ అమెరికా కలెక్షన్ రిపోర్ట్ Tue, Dec 05, 2023, 06:19 PM
ఈగిల్ : యూట్యూబ్ ట్రేండింగ్ లో 'ఆడు మచ్చ' సాంగ్ ప్రోమో Tue, Dec 05, 2023, 06:04 PM