రజనీకాంత్‌ను కలిసిన లారెన్స్‌

by సూర్య | Tue, Sep 26, 2023, 11:49 AM

హీరో, దర్శకుడు రాఘవ లారెన్స్‌ నటించిన తాజా చిత్రం ‘చంద్రముఖి 2’. రజనీకాంత్‌ 2005లో నటించిన ‘చంద్రముఖి’కి సీక్వెల్‌గా ఈ సినిమా రానున్న సంగతి తెలిసిందే. చంద్రముఖి-2 సెప్టెంబర్‌ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హీరో రజనీకాంత్‌ ఇంటికి వెళ్లిన లారెన్స్‌ ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు.

Latest News
 
పాలక్ స్నేహితురాలితో రహస్యంగా స్మోక్ చేసిన శ్వేతా తివారీ... Thu, Sep 19, 2024, 08:44 PM
బిగ్ బాస్ 8 లోకి హాట్ బ్యూటీ.. ? Thu, Sep 19, 2024, 07:49 PM
'స్వాగ్' మూడవ సింగల్ విడుదలకి తేదీ లాక్ Thu, Sep 19, 2024, 07:30 PM
వాయిదా పడిన 'గొర్రె పురాణం' విడుదల Thu, Sep 19, 2024, 07:24 PM
'సింగం ఎగైన్' లో బాలీవుడ్ సూపర్‌స్టార్ Thu, Sep 19, 2024, 07:19 PM