ఈ వారం రిలీజ్ కానున్న సినిమాలివే!

by సూర్య | Tue, Sep 26, 2023, 11:23 AM

హీరో రామ్, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబో లో వస్తున్న 'స్కంద' మూవీ సెప్టెంబర్ 28న విడుదల కానుంది. లారెన్స్, కంగనా హీరో హీరోయిన్ లుగా వస్తున్న 'చంద్రముఖి- 2' సినిమా సెప్టెంబర్ 28న విడుదల కానుంది. ది కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ అగ్నిహోత్రి తెరకెక్కించినమూవీ 'ది వ్యాక్సిన్ వార్' సెప్టెంబర్ 28న విడుదల కానుంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంతో వస్తున్న సినిమా 'పెదకాపు 1' సెప్టెంబర్ 29న విడుదల కానుంది.

Latest News
 
దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ ను అనౌన్స్ చేసిన మేకర్స్...? Thu, Sep 19, 2024, 10:17 PM
పాలక్ స్నేహితురాలితో రహస్యంగా స్మోక్ చేసిన శ్వేతా తివారీ... Thu, Sep 19, 2024, 08:44 PM
బిగ్ బాస్ 8 లోకి హాట్ బ్యూటీ.. ? Thu, Sep 19, 2024, 07:49 PM
'స్వాగ్' మూడవ సింగల్ విడుదలకి తేదీ లాక్ Thu, Sep 19, 2024, 07:30 PM
వాయిదా పడిన 'గొర్రె పురాణం' విడుదల Thu, Sep 19, 2024, 07:24 PM