'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' 16 రోజుల డే వైస్ AP/TS కలెక్షన్స్

by సూర్య | Sat, Sep 23, 2023, 05:41 PM

మహేష్ బాబు పి దర్శకత్వంలో అనుష్క శెట్టి మరియు నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' చిత్రం సెప్టెంబర్ 7, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటు సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 12.65 కోట్లు వసూళ్లు చేసినట్లు సమాచారం.


మురళీ శర్మ, జయసుధ, తులసి తదితరులు ఈ రోమ్-కామ్ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. రాధన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. యువి క్రియేషన్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.


'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' కలెక్షన్స్::::::
1వ రోజు : 1.35 కోట్లు
2వ రోజు : 1.21 కోట్లు
3వ రోజు : 2.08 కోట్లు
4వ రోజు : 2.44 కోట్లు
5వ రోజు : 1.08 కోట్లు
6వ రోజు : 0.74 కోట్లు
7వ రోజు : 0.60 కోట్లు
8వ రోజు : 0.44 కోట్లు
9వ రోజు : 0.40 కోట్లు
10వ రోజు : 0.69 కోట్లు
11వ రోజు : 0.62 కోట్లు
12వ రోజు : 0.53 కోట్లు
13వ రోజు : 0.40 కోట్లు
14వ రోజు : 0.39 కోట్లు
15వ రోజు : 0.34 కోట్లు
16వ రోజు : 0.36 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 12.65 కోట్లు (22.42 కోట్ల గ్రాస్)

Latest News
 
అజిత్‌పై యువ నటుడు చేసిన ట్వీట్ వైరల్ Sat, Oct 26, 2024, 04:18 PM
కామాక్షి భాస్కర్ల లేటెస్ట్ ఫోటోషూట్ ! Sat, Oct 26, 2024, 04:17 PM
డైరెక్టర్ సుజీత్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'OG' టీమ్ Sat, Oct 26, 2024, 04:12 PM
'గుడ్ బ్యాడ్ అగ్లీ' గురించిన లేటెస్ట్ అప్డేట్ Sat, Oct 26, 2024, 04:06 PM
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి ఐశ్వర్య రాజేష్ Sat, Oct 26, 2024, 03:59 PM