'జైలర్' 36 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Sat, Sep 23, 2023, 05:37 PM

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'జైలర్' మూవీ ఆగస్టు 10న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైనా అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 586.75 కోట్లు వసూళ్లు చేసినట్లు సమాచారం.

ఈ సినిమాలో మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్‌, సునీల్, తమన్నా భాటియా, జాకీ ష్రాఫ్, మరియు రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానిని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.


'జైలర్' కలెక్షన్స్::::::
తమిళనాడు - 179.20 కోట్లు
తెలుగు రాష్ట్రాలు- 79.72 కోట్లు
కర్ణాటక- 67.13 కోట్లు
కేరళ - 53.41 కోట్లు
ROI - 16.02 కోట్లు
ఓవర్సీస్ - 191.48 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - 586.75 కోట్లు (286.67 కోట్ల గ్రాస్)

Latest News
 
బిగ్ బాస్ 18లో 'సింఘమ్‌ ఎగైన్' ని ప్రమోట్ చేస్తున్న అజయ్ దేవగన్ Sat, Oct 26, 2024, 06:53 PM
తన పెళ్లి ప్లాన్స్ గురించి ఓపెన్ అయ్యిన రాశి ఖన్నా Sat, Oct 26, 2024, 06:47 PM
నీక్‌లో తన పాత్ర ఎలా వచ్చిందో వెల్లడించిన ప్రియాంక మోహన్ Sat, Oct 26, 2024, 06:41 PM
'కంగువ' వైజాగ్ ప్రమోషన్ మీట్ డీటెయిల్స్ Sat, Oct 26, 2024, 06:36 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'క' ట్రైలర్ Sat, Oct 26, 2024, 06:32 PM