'7/G బృందావన కాలని' రీ రిలీజ్ డే వన్ AP/TS కలెక్షన్స్

by సూర్య | Sat, Sep 23, 2023, 05:48 PM

తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో రవికృష్ణ మరియు సోనియా అగర్వాల్ నటించిన కల్ట్ లవ్ స్టోరీ 7/G రెయిన్‌బో కాలనీ సినిమా యొక్క తెలుగు వెర్షన్ సెప్టెంబర్ 22, 2023న థియేటర్‌లలో ఆల్ మోస్ట్ 1200 వరకు షోలతో సినిమా గ్రాండ్ రీ రిలీజ్ అయ్యింది. ఈ కల్ట్ క్లాసిక్ లవ్ సినిమా తెలుగు రాష్ట్రాలలో అలాగే వరల్డ్ వైడ్ గా మంచి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది అని చెప్పాలి. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద మొదటి రోజున 90 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్నట్లు సమాచారం.


ఈ చిత్రంలో చంద్రమోహన్, సుమన్ శెట్టి, సుధ, సుదీప పింకీ, సవితా ప్రభునే, మనోరమ కీలక పాత్రలు పోషించారు. ఈ కల్ట్ ఫిల్మ్‌కి యువన్ శంకర్ రాజా అద్భుతమైన సౌండ్‌ట్రాక్‌లను అందించారు. శ్రీ సూర్య మూవీస్ బ్యానర్‌పై ఏఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మించారు.

Latest News
 
1M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మట్కా' సెకండ్ సింగల్ Sat, Oct 26, 2024, 02:58 PM
నేడే 'సారంగపాణి జాతకం' ఫస్ట్ సింగల్ విడుదల Sat, Oct 26, 2024, 02:54 PM
బిగ్ బాస్ 8 తెలుగు : ఈ వారం మరో క్రేజీ ఎలిమినేషన్ Sat, Oct 26, 2024, 02:49 PM
'లక్కీ బాస్కర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్స్ గా వస్తుంది ఎవరంటే...! Sat, Oct 26, 2024, 02:45 PM
'దేవకి నందన వాసుదేవ' వరల్డ్ వైడ్ థియేటర్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, Oct 26, 2024, 02:40 PM