'బేబీ' 58 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Sat, Sep 23, 2023, 06:00 PM

సాయి రాజేష్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటించిన యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'బేబీ' సినిమా జూలై 14న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 43.27 కోట్లు వసూళ్లు చేసింది.

లవ్ స్టోరీ ట్రాక్ లో వచ్చిన బేబీ సినిమాలో ఆనంద్ దేవరకొండ సరసన వైష్ణవి చైతన్య జోడిగా నటిస్తుంది. ఈ సినిమాలో విరాజ్ అశ్విన్, నాగబాబు, లిరీషా, కుసుమ డేగలమర్రి, సాథ్విక్ ఆనంద్, బబ్లూ, సీత, మౌనిక, కీర్తన కీలక పాత్రలు పోషిస్తున్నారు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్‌కెఎన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. విజయ్ బుల్గానిన్ ఈ సినిమాకి సంగీతం అందించారు.


'బేబీ' కలెక్షన్స్ :::::::
నైజాం : 15.99 కోట్లు
సీడెడ్ : 5.75 కోట్లు
UA : 6.07 కోట్లు
ఈస్ట్ : 2.70 కోట్లు
వెస్ట్ : 1.62 కోట్లు
గుంటూరు : 2.21 కోట్లు
కృష్ణ : 2.27 కోట్లు
నెల్లూరు : 1.37 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 37.61 కోట్లు (67.46 కోట్ల గ్రాస్)
KA + ROI - 3.27 కోట్లు
OS -  2.74 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - 43.27 కోట్లు (80.75 కోట్ల గ్రాస్)

Latest News
 
చీరకట్టులో మత్తెక్కిస్తున్న శ్రద్ధా కపూర్ Sat, Oct 26, 2024, 12:09 PM
వెకేషన్ ట్రిప్ లో ఎంజాయ్ చేస్తున్న దివి.. Sat, Oct 26, 2024, 10:34 AM
‘లక్కీభాస్కర్' ప్రీ రిలీజ్ కు డేట్ ఫిక్స్ Fri, Oct 25, 2024, 08:27 PM
'డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్' విడుదల అప్పుడేనా? Fri, Oct 25, 2024, 08:13 PM
త్వరలోనే హీరోయిన్ గా జోవిక ఎంట్రీ ? Fri, Oct 25, 2024, 08:13 PM