'కింగ్ అఫ్ కొత్త' 25 రోజుల డే వైస్ AP/TS కలెక్షన్స్

by సూర్య | Sat, Sep 23, 2023, 06:03 PM

అభిలాష్ జోషి దర్శకత్వంలో మాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన గ్యాంగ్‌స్టర్ డ్రామా 'కింగ్ ఆఫ్ కొత్త' సినిమా ఇటీవలే గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల ప్రేక్షకుల నుండి మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. అభిలాష్ ఎన్.చంద్రన్ కథను అందించిన ఈ గ్యాంగ్‌స్టర్ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 2.49 కోట్లు వాసులు చేసినట్లు సమాచారం.

ఈ పాన్-ఇండియన్ మూవీలో ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రంలో డ్యాన్సింగ్ రోజ్, ప్రసన్న, ఐశ్వర్య లక్ష్మి, నైలా ఉష, చెంబన్ వినోద్, గోకుల్ సురేష్, షమ్మి తిలకన్, శాంతి కృష్ణ, వడ చెన్నై శరణ్, అనిఖా సురేంద్రన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జీ స్టూడియోస్ మరియు వేఫేరర్ ఫిల్మ్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. జేక్స్ బిజోయ్ మరియు షాన్ రెహమాన్ సంయుక్తంగా సంగీతం అందించగా, నిమిష్ రవి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు.


'కింగ్ అఫ్ కొత్త' కలెక్షన్స్:::::::
1వ రోజు : 1.03 కోట్లు
2వ రోజు : 0.98 కోట్లు
3వ రోజు : 0.96 కోట్లు
4వ రోజు : 0.65 కోట్లు
5వ రోజు : 0.44 కోట్లు
6వ రోజు : 0.42 కోట్లు
7వ రోజు : 0.36 కోట్లు
8వ రోజు : 0.31 కోట్లు
9వ రోజు : 0.35 కోట్లు
10వ రోజు : 0.32 కోట్లు
11వ రోజు : 0.29 కోట్లు
12వ రోజు : 0.24 కోట్లు
13వ రోజు : 0.22 కోట్లు
14వ రోజు : 0.18 కోట్లు
15వ రోజు : 0.11 కోట్లు
16వ రోజు : 0.08 కోట్లు
17వ రోజు : 0.08 కోట్లు
18వ రోజు : 0.05 కోట్లు
19వ రోజు : 0.04 కోట్లు
20వ రోజు : 0.06 కోట్లు
21వ రోజు : 0.07 కోట్లు
22వ రోజు : 0.09 కోట్లు
23వ రోజు : 0.05 కోట్లు
24వ రోజు : 0.06 కోట్లు
25వ రోజు : 0.04 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 2.49 కోట్ల గ్రాస్

Latest News
 
వెకేషన్ ట్రిప్ లో ఎంజాయ్ చేస్తున్న దివి.. Sat, Oct 26, 2024, 10:34 AM
‘లక్కీభాస్కర్' ప్రీ రిలీజ్ కు డేట్ ఫిక్స్ Fri, Oct 25, 2024, 08:27 PM
'డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్' విడుదల అప్పుడేనా? Fri, Oct 25, 2024, 08:13 PM
త్వరలోనే హీరోయిన్ గా జోవిక ఎంట్రీ ? Fri, Oct 25, 2024, 08:13 PM
అశ్వత్ మరిముత్తుతో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన శింబు Fri, Oct 25, 2024, 08:06 PM