'2018' 12 రోజుల AP/TS కలెక్షన్స్

by సూర్య | Wed, Jun 07, 2023, 07:00 PM

జూడ్ ఆంథనీ జోసెఫ్ దర్శకత్వంలో టోవినో థామస్ ప్రధాన పాత్రలో నటించిన '2018' చిత్రం యొక్క తెలుగు డబ్బింగ్ వెర్షన్ మే 26, 2023న గ్రాండ్ గా విడుదలయ్యింది. ఈ మాలీవుడ్ హిట్ చిత్రం యొక్క తెలుగు వెర్షన్‌కు విడుదలైనా అన్ని చోట్ల ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 9.63 కోట్లు వసూళ్లు చేసింది.

ఈ సర్వైవల్ థ్రిల్లర్ చిత్రంలో కుంచాకో బోబన్, ఆసిఫ్ అలీ, వినీత్ శ్రీనివాసన్, అపర్ణ బాలమురళి, కలైయరసన్, నరేన్, లాల్, ఇంద్రన్స్, అజు వర్గీస్ మరియు తన్వి రామ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం నోబిన్ పాల్ అందించారు. కావ్య ఫిల్మ్ కంపెనీ మరియు పికె ప్రైమ్ ప్రొడక్షన్‌లు ఈ సినిమాని నిర్మించాయి.


'2018' కలెక్షన్స్ :::::
నైజాం - 4.56 కోట్లు
ఆంధ్రప్రదేశ్ + సీడెడ్ - 5.05 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ - 9.63 కోట్ల గ్రాస్

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'వీర సింహారెడ్డి' Tue, Apr 30, 2024, 02:21 PM
నేడు జరుగనున్న 'ఆ ఒక్కటి అడక్కు' ప్రీ రిలీజ్ ఈవెంట్ Tue, Apr 30, 2024, 02:19 PM
వివాదంలో చిక్కుకున్న నటి రాధ Tue, Apr 30, 2024, 02:16 PM
అందుకే మంచి ఆఫర్లని కూడా మిస్‌ చేసుకున్న : మృణాల్‌ ఠాకూర్‌ Tue, Apr 30, 2024, 01:47 PM
బ్లాక్ శారీలో మాళవిక ఫోజులు Tue, Apr 30, 2024, 01:42 PM