'బిచ్చగాడు 2' 17 రోజుల డే వైస్ AP/TS కలెక్షన్స్

by సూర్య | Wed, Jun 07, 2023, 06:54 PM

బిచ్చగాడు సినిమాతో విజయ్ ఆంటోని తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించాడు. తాజాగా ఇప్పుడు 'బిచ్చగాడు 2' సినిమాతో ప్రేక్షకులని అలరించాడు. విజయ్ ఆంటోని స్వయంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 19న గ్రాండ్ విడుదల అయ్యింది. థ్రిల్లింగ్ మరియు యాక్షన్ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 9.30 కోట్లు వసూళ్లు చేసింది.

ఈ సినిమాలో కావ్య థాపర్ కథానాయికగా నటిస్తోంది. హరీష్ పేరడి, రాధా రవి, వై.జి. మహేంద్రన్, మన్సూర్ అలీఖాన్, జాన్ విజయ్, దేవ్ గిల్ ఇతరలు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విజయ్ ఆంటోని భార్య ఫాతిమా విజయ్ ఈ ప్రాజెక్ట్‌ని విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై నిర్మించారు.


'బిచ్చగాడు 2' కలెక్షన్స్ :::::
1వ రోజు : 2.32 కోట్లు
2వ రోజు : 1.62 కోట్లు
3వ రోజు : 1.88 కోట్లు
4వ రోజు : 0.65 కోట్లు
5వ రోజు : 0.46 కోట్లు
6వ రోజు : 0.32 కోట్లు
7వ రోజు : 0.20 కోట్లు
8వ రోజు : 0.15 కోట్లు
9వ రోజు : 0.25 కోట్లు
10వ రోజు : 0.40 కోట్లు
11వ రోజు : 0.21 కోట్లు
12వ రోజు : 0.20 కోట్లు
13వ రోజు : 0.16 కోట్లు
14వ రోజు : 0.11 కోట్లు
15వ రోజు : 0.08 కోట్లు
16వ రోజు : 0.12 కోట్లు
17వ రోజు : 0.17 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 9.30 కోట్లు (16.80 కోట్ల గ్రాస్)

Latest News
 
50M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'పుష్ప 2' ఫస్ట్ సింగల్ Sat, May 04, 2024, 05:46 PM
'టిల్లు క్యూబ్' లో స్టార్ హీరోయిన్ Sat, May 04, 2024, 05:44 PM
కల్కి 2898 AD కాన్సెప్ట్ ఇంతకు ముందెన్నడూ ప్రయత్నించలేదు - సర్వజ్ఞ కుమార్ Sat, May 04, 2024, 05:42 PM
ప్రభాస్ తో రొమాన్స్ చేయనున్న మహానటి నటి Sat, May 04, 2024, 05:37 PM
త్వరలో విడుదల కానున్న 'కమిటీ కుర్రోళ్లు' ఫస్ట్ సింగల్ Sat, May 04, 2024, 05:36 PM