ప్రభాస్ తో రొమాన్స్ చేయనున్న మహానటి నటి

by సూర్య | Sat, May 04, 2024, 05:37 PM

హను రాఘవపూడితో టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ త్వరలో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. లేటెస్ట్ బజ్ ప్రకారం, ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా కీర్తి సురేష్ కనిపించనున్నట్లు సోషల్ మీడియాలో లేటెస్ట్ టాక్.

ఈ సినిమాలో ప్రభాస్ రొమాంటిక్ రోల్ లో కనిపించనున్నాడని సమాచారం. విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

Latest News
 
తన రెమ్యూనరేషన్ ని భారీగా పెంచేసిన సిద్ధు జొన్నలగడ్డ Sat, May 18, 2024, 06:10 PM
బుక్ మై షోలో "OG" క్రేజ్ Sat, May 18, 2024, 06:09 PM
ప్రైమ్ లో ప్రసారానికి అందుబాటులోకి వచ్చిన 'కృష్ణమ్మ' Sat, May 18, 2024, 05:52 PM
దర్శకుడు సాగర్ కె చంద్రకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన 'టైసన్ నాయుడు' టీమ్ Sat, May 18, 2024, 05:48 PM
అద్భుతమైన బుకింగ్‌లను నమోదు చేస్తున్న 'టర్బో' Sat, May 18, 2024, 05:45 PM