నేడు జరుగనున్న 'ఆ ఒక్కటి అడక్కు' ప్రీ రిలీజ్ ఈవెంట్

by సూర్య | Tue, Apr 30, 2024, 02:19 PM

మల్లి అంకం దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'ఆ ఒక్కటి అడక్కు' అనే టైటిల్ ని లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈరోజు సాయంత్రం 6 గంటలకి హైదరాబాద్ లోని దస్పల్లాలో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది.

ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా నరేష్ కి జోడిగా నటిస్తుంది. ఈ సినిమా మే 3న విడుదల కానుంది. ఈ సినిమాలో అరియానా మరియు హర్ష చెముడు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్‌కి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. చిలక ప్రొడక్షన్స్ పై రాజీవ్ చిలక ఈ సినిమాని నిర్మించారు.

Latest News
 
'టర్బో' ఫిన్లాండ్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Fri, May 17, 2024, 05:23 PM
'NTR31' సినిమాకి పరిశీలనలో క్రేజీ టైటిల్ Fri, May 17, 2024, 05:19 PM
సైలెంట్ గా డిజిటల్ అరంగేట్రం చేసిన 'కృష్ణమ్మ' Fri, May 17, 2024, 05:17 PM
బుక్ మై షోలో 'పుష్ప 2' కి భారీ స్పందన Fri, May 17, 2024, 05:15 PM
'అరవింద సమేత' పై ఈషా రెబ్బా కీలక వ్యాఖ్యలు Fri, May 17, 2024, 05:12 PM