వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న మెహ్రీన్

by సూర్య | Mon, May 29, 2023, 10:40 AM

యంగ్ బ్యూటీ మెహ్రీన్ ఫిర్జాదా  ప్రస్తుతం వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎంజాయ్ చేస్తోంది. ఈ సందర్భంగా  అక్కడి నుంచి ఎప్పటికప్పుడు ఫొటోలను పంచుకుంటోంది. యంగ్ హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా మొదటి నుంచి తెలుగు సినిమాలపైనే  నమ్మకం పెట్టుకుంటోంది. తన సినీ కెరీర్ కూడా టాలీవుడ్ నుంచే ప్రారంభమైంది. తొలుత నేచురల్ స్టార్ నాని సరసన ‘కృష్ణగాడి వీర ప్రేమ కథ’ చిత్రంతో హీరోయిన్ గా వెండితెరపై మెరిసింది. తొలిచిత్రంతోనే మంచి గుర్తింపు దక్కించుకుంది.ఆ తర్వాత అనిరావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘రాజా ది గ్రేట్’, ‘ఎఫ్2’, ‘ఎఫ్3’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. అటు తమిళం, హిందీ చిత్రాల్లోనూ మెరుస్తూ వచ్చింది. ఇప్పటి వరకు దాదాపు గా ఇరవై చిత్రాల్లో నటించి మెప్పించింది. చివరిగా ‘ఎఫ్3’లో మెరిసింది.ప్రస్తుతం మెహ్రీన్ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని ఫొటోలను షేర్ చేయగా.. తాజాగా తన వెకేషన్ కు సంబంధించిన మరిన్ని ఫొటోలను పంచుకుంది. లేటెస్ట్ పిక్స్ లో మెహ్రీన్ తెగ ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. 


 






View this post on Instagram




A post shared by MEHREEN (@mehreenpirzadaa)






Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM