పొటి షాట్‌లో పాయల్‌ థైస్‌ షో

by సూర్య | Mon, May 29, 2023, 10:57 AM

బోల్డ్ బ్యూటీ పాయల్‌ రాజ్‌పుత్‌ రావడం రావడంతోనే సంచలనం సృష్టించింది. హీరోయిన్‌ పాత్రల్లోనే ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచిన ఈ బ్యూటీ ఇప్పుడు మరోసారి ట్రెండ్‌ సెట్టర్‌గా నిలుస్తుంది. పాయల్‌ రాజ్‌పుత్‌ తాజాగా తన ఫన్నీ ఫోటోలను పంచుకుంది. కానీ హాట్‌ ట్రీట్‌ మాత్రం గట్టిగానే ఇచ్చింది. పొట్టి షాట్‌లో థండర్‌ థైస్‌ చూపిస్తూ రెచ్చిపోయింది. పక్కన బ్యాట్‌ పెట్టుకుని బాల్‌ ఎగరేస్తూ క్యాచ్‌లు పట్టుకుంటుంది. చిలిపిగా ఈ బ్యూటీ ఇచ్చిన పోజులు ఆకట్టుకుంటున్నాయి. పాయల్‌ రాజ్‌పుత్‌ ఇందులో క్రికెట్‌గా మారినట్టు అనిపిస్తుంది. హెల్మెట్‌, బ్యాట్‌, బాల్‌తో ఆమె ఫోటో షూట్‌ చేయడం ఆశ్చర్యపరుస్తుంది. కొత్త సినిమా కోసం ఇలా పోజులిచ్చిందా అనే డౌట్‌ కలుగుతుంది. కొత్త సినిమా కోసం క్రికెటర్‌గా మారుతుందా అనే డౌట్‌ కలుగుతుంది. మరి దీనికి సంబంధించిన సమాచారం రావాల్సి ఉంది. 


Latest News
 
రీ-రిలీజ్ ఉన్న సిద్ధంగా ఉన్న "రౌడీ బాయ్స్‌" Tue, Apr 23, 2024, 03:19 PM
రేపు విడుదల కానున్న 'హరోమ్ హర' సెకండ్ సింగల్ Tue, Apr 23, 2024, 03:17 PM
ప్రకాష్ రాజ్ కీలక వ్యాఖ్యలు Tue, Apr 23, 2024, 03:16 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'హనుమాన్' Tue, Apr 23, 2024, 03:07 PM
విడుదల తేదీని లాక్ చేసిన 'ఇంద్రాణి' Tue, Apr 23, 2024, 03:05 PM