కేన్స్ ఫెస్టివల్ లో ‘శాకుంతలం’కు అవార్డులు

by సూర్య | Mon, May 29, 2023, 10:30 AM

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, మలయాళ నటుడు దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఏప్రిల్ 14న విడుదలై అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేదు. తాజాగా, ఈ సినిమా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో సత్తా చాటింది. బెస్ట్ ఫారిన్ ఫిల్మ్, బెస్ట్ ఫాంటసీ ఫిల్మ్, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్, బెస్ట్ ఇండియన్ ఫిల్మ్ కేటగిరీల్లో అవార్డులు సొంతం చేసుకున్నట్లు మూవీ టీం తెలిపింది.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM