మూవీ రివ్యూ: దసరా

by సూర్య | Thu, Mar 30, 2023, 10:27 AM

నేచురల్ స్టార్ నాని నటించిన 'దసరా' నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. గోదావరిఖని లోని వీర్లపల్లి అనే గ్రామంలో ధరణి (నాని) బొగ్గు ని దొంగతనం చేస్తూ, మద్యం సేవిస్తూ ఉంటాడు. ఓ రోజు అనుకోకుండా చిన్న నంబి (షైన్ టామ్ చాకో) సిల్క్ బార్ లో గొడ‌వ‌ పడతాడు. చిన్న తంబి ఈ గొడవను సీరియస్ గా తీస్కుంటాడు. ధరణి చేసే పొరపాట్ల వల్ల తన ప్రేయసి వెన్నెల( కీర్తి సురేష్), అత‌ని స్నేహితులకు అనేక ఇబ్బందులు త‌లెత్తుతాయి. వారి కోసం ధ‌ర‌ణి ఏం చేశాడ‌న్న‌ది క‌థ‌. ఈ చిత్రంలో నాని పెర్ఫామెన్స్ సినిమాకే హైలైట్ గా చెప్పుకోవచ్చు. నేపథ్య సంగీతం, ఛాయాగ్రహణం ప్లస్ పాయింట్స్. సినిమా కథనం అక్కడక్కడా ఊహించేలా ఉండడం మైనస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు.

Latest News
 
'భలే ఉన్నాడే' టీజర్ లాంచ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ డైరెక్టర్ Sat, May 04, 2024, 08:22 PM
'తమ్ముడు' సెట్స్ లో వేణు శ్రీరామ్‌ పుట్టినరోజు వేడుక Sat, May 04, 2024, 08:20 PM
'ఇండియన్ 2' విడుదలపై లేటెస్ట్ బజ్ Sat, May 04, 2024, 08:18 PM
'పుష్ప 2' పోస్ట్ ప్రొడక్షన్‌లో జాప్యం Sat, May 04, 2024, 08:09 PM
డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని లాక్ చేసిన 'లవ్‌గురు' Sat, May 04, 2024, 08:07 PM